మాంద్యం ఎఫెక్ట్​: ఫ్రెషర్స్​కు ఉద్యోగాలివ్వలేం

By udayam on October 4th / 6:00 am IST

ఓ వైపు ప్రపంచాన్ని ఆర్దిక మాంద్యం కమ్మేస్తోందన్న భయాలు, మరో వైపు డాలర్​ బలపడడంతో టెక్​ కంపెనీలు ఫ్రెషర్స్​కు భారీ ఝలక్​ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆఫర్​ లెటర్లు అందుకున్న వారికి సైతం ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్ర వంటి సంస్థల ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఫ్రెషర్స్​కు మెయిల్స్​ రూపంలో తెలియజేశాయి. గత 3–4 నెలల క్రితమే ఆఫర్​ లెటర్లు అందుకున్న వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేశారు.

ట్యాగ్స్​