రాష్ట్రాల్లో ఓటింగి సరళి ఎలా ఉందంటే?

By udayam on April 7th / 7:10 am IST

మంగళవారం జరిగిన అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్​ నమోందైంది. అస్సాంలో జరిగిన మూడో దశ పోలింగ్​లో 40 స్థానాలకు గానూ 82.28 శాతం ఓటింగ్​ నమోదైంది. బెంగాల్​లోని మూడో దశ పోలింగ్​లో 31 స్థానాలకు 77.68 శాతం పుదుచ్చేరిలో 30 స్థానాలకు 81.64 శాతం ఓటింగ్​ నమోదైంది. తమిళనాడులోని 234 ఎమ్మెల్యే స్థానాలకు గానూ 71.79 శాతం ఓటింగ్​ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కేరళలో 140 స్థానాలకు 7.179 శాతం ఓటింగ్​ జరిగింది.

ట్యాగ్స్​