బాలకృష్ణ ఇంట్లోకి దూసుకెళ్ళిన కారు

By udayam on May 18th / 4:49 am IST

అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు హీరో బాలకృష్ణ ఇంటి గేటును ధ్వంసం చేసింది. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ రోడ్​ నెంబర్​ 45 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ అంబులెన్స్​కు దారిచ్చే క్రమంలో యువతి తన కారును డివైడర్​ పైకి ఎక్కించేసింది. దీంతో అది బాలకృష్ణ ఇంటి గేటును గుద్దుకుని ఆగింది. ఈ ప్రమాదంలో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్​ కూడా నిలిచిపోయింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.

ట్యాగ్స్​