వరల్డ్​ బ్యాంక్​ నుంచి శ్రీలంకకు భారీ రుణం

By udayam on May 30th / 11:11 am IST

తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు భారీ రుణంతో ముందుకొచ్చింది. ఏకంగా 700ల మిలియన్​ డాలర్ల రుణాన్ని ఈ ద్వీప దేశానికి ఇవ్వనున్నట్లు ఈరోజు ప్రకటించింది. అంటే ఇది మన రూపాయల్లో 6 వేల కోట్లకు సమానం. ఈ మొత్తాన్ని ఆ దేశం తిరిగి చెల్లించాల్సిన రుణాలకు, చమురు, నిత్యావసరాల కొనుగోళ్ళకు వినియోగించేందుకు గానూ ప్రపంచ బ్యాంక్​ ఈ గ్రాంట్​ ఇవ్వనుంది.

ట్యాగ్స్​