ఖతర్​లో అలా చేస్తే ఏడేళ్ళ జైలు శిక్ష

By udayam on June 23rd / 8:22 am IST

ఈ ఏడాది ఖతర్​ వేదికగా జరగనున్న ఫుట్​బాల్​ వరల్​కప్​ కోసం వచ్చే విదేశీ అతిథులు ఒక్క రాత్రి శృంగారం కోసం మహిళలను బుక్​ చేసుకుంటే వారికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించనుంది. ఈ మేరకు ఖతర్​ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవాంఛిత శృంగారాన్ని తమ దేశం అంగీకరించదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు ఉన్న ఈ దేశంలో జరుగుతున్న ఫుట్​బాల్​ ప్రపంచకప్​ కోసం విదేశీ అతిథులు ఇప్పటికే టికెట్లన్నింటినీ కొనుగోలు చేసేశారు. దీంతో ఖతర్​ ఈ నిర్ణయం తీసుకుంది.

 

ట్యాగ్స్​