భారత్​ దే అగ్రస్థానం: విదేశాల నుంచి పంపింది 100 బిలియన్​ డాలర్లు

By udayam on December 1st / 12:32 pm IST

విదేశాలలో పనిచేస్తూ సొంత దేశాలకు డబ్బు పంపిస్తున్న జాబితాలో భారత్​ అగ్రస్థానం దక్కింది. ప్రపంచ బ్యాంక్​ తాజా నివేదిక మేరకు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఈ ఏడాది ఏకంగా 100 బిలియన్​ డాలర్లు భారత్ కు ట్రాన్స్​ ఫర్​ చేశారని తెలుస్తోంది. అత్యంత నిపుణులైన భారతీయ కర్షకులు అమెరికా, యుకె, సింగపూర్​ ల నుంచి అధిక మొత్తాలు పంపిస్తున్నట్లు తెలిపింది. గతేడాదితో పోల్చితే 12 శాతం ఎక్కువ మొత్తం భారత్​ కు వచ్చినట్లు వెల్లడించింది. మన తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్​ ఉద్యోగులు విదేశాల నుంచి అధిక మొత్తంలో వారి వారి దేశాలకు డబ్బు పంపిస్తున్నారు.

ట్యాగ్స్​