రష్యా – ఉక్రెయిన్​ ల మధ్య ముదిరిన ఉద్రిక్తతలు

By udayam on April 6th / 1:26 pm IST

రష్యా, ఉక్రెయిన్​ దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న సరిహద్దు సమస్యలు తీవ్ర రూపం దాల్చినట్లు మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరగవచ్చని, అది ప్రపంచ యుద్ధంగా మారవచ్చని ఇది యూరప్​లో తీవ్ర సంక్షోభానికి కారణమవుతుందని విశ్లేషకుడు పావెల్​ ఫెల్గెనార్​ భావిస్తున్నారు. వచ్చే కొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయని అతడు చెప్పారు. ఉక్రెయిన్​ సరిహద్దుల వద్ద 4 వేల సైనికుల్ని రష్యా మోహరించింది.

ట్యాగ్స్​