18GB ర్యామ్​తో ప్రపంచపు మొదటి సెల్​ఫోన్​

By udayam on November 18th / 6:20 am IST

రోజురోజుకీ అప్డేట్​ అవుతున్న స్మార్ట్​ఫోన్లలో కొత్త ఒరవడి మొదలైంది. మన డెస్క్​టాప్​, ల్యాప్​టాప్​లలో ఉండే ర్యామ్​ కంటే అత్యధిక ర్యామ్​తో ఒక మొబైల్​ మార్కెట్​లో లాంచ్​ అయింది. జెటిఈ యాక్సన్​ 30 సిరీస్​లో భాగంగా అల్ట్రా వర్షన్​ ఫ్లాగ్​షిప్​ ఫోన్​లో 18 జిబి ర్యామ్​ను ఏర్పాటు చేశారు. నవంబర్​ 25 నుంచి ఈ మొబైల్​ అమ్మకాలు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. 1000 జిబి స్టోరేజ్​తో పాటు 6.67 ఇంచ్​ అమోల్డ్​ డిస్​ప్లే, 144 హెర్ట్జ్​ రిఫ్రెష్​రేట్​తో ఈ ఫోన్​ మార్కెట్లోకి రానుంది.

ట్యాగ్స్​