రైటర్​ పద్మభూషణ్​ గా వస్తున్న సుహాస్​..

By udayam on December 29th / 10:34 am IST

ఇటు హీరోగా, అటు క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ గానూ దూసుకుపోతున్న యువ నటుడు సుహాస్​ నుంచి మరో ఆశక్తికర మూవీ తెరకెక్కుతోంది. ‘రైటర్​ పద్మభూషణ్​’ పేరుతో వస్తున్న అతడి కొత్త చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సినిమాతో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్​ వహిసత్ఉన్నాడు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుహాస్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గా నటిస్తున్నారు.

ట్యాగ్స్​