భారత టాప్​–10 వెబ్​ సైట్లలో రెండు పోర్న్​​ వే

By udayam on December 15th / 9:27 am IST

ఈ ఏడాది భారత్​ లో ఎక్కువ మంది సెర్చ్​ చేసిన వెబ్​ సైట్ల జాబితాలో రెండు పోర్న్​ సైట్లు ఉన్నట్లు వరల్డ్​ ఇండెక్స్​ ట్వీట్​ చేసింది. సిమిలర్​ వెబ్​ రిపోర్ట్​ ప్రకారం తొలి స్థానంలో గూగుల్​ ఉండగా.. ఆ తర్వాత యూబ్యూట్​, ఫేస్​ బుక్​, ఆజ్​ తక్​, ఇన్​ స్టాగ్రామ్​, సామ్​ సంగ్​, క్రిక్​ బజ్​ లు ఉన్నాయి. వీటి తర్వాత ఎక్స్​ హామస్టర్​18, ఎక్స్​ వీడియోస్​ 51 వెబ్​ సైట్లు 8, 9 స్థానాల్లో నిలిచాయి. 10వ స్థానంలో వాట్సాప్​ కు చోటు దక్కింది.

ట్యాగ్స్​