ఈడీ సోదాల్లో బయటపడ్డ షియామీ బాగోతం

By udayam on May 17th / 10:14 am IST

భారత్​లో మనీ లాండరింగ్​కు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మొబైల్​ దిగ్గజం షియామీ అందులో చాలా వరకూ అమెరికా కంపెనీ క్వాల్​కమ్​కు తరలించిందని సమాచారం. తన మొబైల్స్​లో వాడే క్వాల్​కమ్​ చిప్స్​ కోసం రూ.4,663.1 కోట్లను స్నాప్​డ్రాగన్​ కంపెనీకి చెల్లించింది. స్టాండర్డ్​ ఎసెన్షియల్​ పేటెంట్స్​, ఇంటెలెక్చువల్​ ప్రాపర్టీ కింద ఈ భారీ మొత్తాన్ని షియామీ ఈ చెల్లింపులు జరిపింది. ఈ ఆరోపణలతో షియామీకి చెందిన రూ.5,551.3 కోట్లను ఈడీ సీజ్​ చేసింది.

 

ట్యాగ్స్​