200 ఎంపి కెమెరాతో షియామీ ఫోన్లు!

By udayam on April 27th / 5:51 am IST

ఇప్పటికే 108 మెగాపిక్సెల్​ కెమెరాను తన ప్రీమియం ఫోన్లలో ప్రవేశపెట్టిన షియామీ ఇప్పుడు 200 ఎంపి కెమెరాపై దృష్టిపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఈ 200 ఎంపి కెమెరా కోసం పనిచేస్తున్న సామ్​సంగ్​తో చేతులు కలిపింది. సామ్​సంగ్​ సైతం తన ఎస్​22 సిరీస్​లో 200 ఎంపి కెమెరాను తేనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో షియామీ ఆ కెమెరాను తమతోనూ పంచుకోవాలంటూ భారీ డీల్​ను ఆఫర్​ చేసినట్లు ఐస్​ యూనివర్స్​ అనే ట్విట్టర్​ యూజర్​ తెలిపారు.

ట్యాగ్స్​