చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ షియామీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల వ్యాపారంలో అడుగుపెట్టబోతోంది. ఇందుకు గానూ ఓ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్‌కు ఆర్ధిక సాయం చేయనుంది. రాబోయే 10 ఏళ్ళలో 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. భారత్, చైనా, యూరప్ దేశాలలో ఈ వాహనాలను అమ్మకాలు జరపాలని చూస్తోంది.