షియామీ ఈవి ధర రూ.35 లక్షల లోపే!

By udayam on April 9th / 6:58 am IST

ఎలక్ట్రిక్​ కార్ల రంగంలోకి అడుగుపెడుతున్న చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ షియామీ తన తొలి ఎలక్ట్రిక్​ వాహన ధరను రూ.35 లక్షల లోపే ఉంచనుంది. ఎస్​యువి మోడల్​గా కానీ, సెడాన్​ మోడల్​ని గానీ సిద్ధం చేస్తున్నామని చెప్పిన షియామీ గ్రూప్​ సిఇఓ లీ జున్​ వీటి ధరల్ని మాత్రం రూ.11 నుంచి 34 లక్షల లోపే ఉంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు జరిపిన సర్వేలో 45 శాతం మంది సెడాన్​ను తయారు చేయాలని తమకు ఓటింగ్​ వేయగా, 40 శాతం మంది ఎస్​యువిని కోరుకున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్​