స్మార్ట్​ గాడ్జెట్స్​ను కంట్రోల్​ చేసే హెడ్​బ్యాండ్​

By udayam on August 12th / 10:09 am IST

మన ఇళ్ళల్లో ఉన్న స్మార్ట్​ గాడ్జెట్స్​ను నియంత్రించే అత్యాధునిక హెడ్​ బ్యాండ్​ను షియామీ సంస్థ రూపొందించింది. దీంట్లో ఉన్న ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ సాయంతో స్మార్ట్​ ఫ్యాన్​, స్మార్ట్​ లైట్​, స్మార్ట్​ టివి వంటి ఉత్పత్తులను మనం ఉన్న చోటు నుంచే కంట్రోల్​ చేయొచ్చు. సెల్ఫ్​ డ్రైవింగ్​ కార్లలోనూ ఈ హెడ్ బ్యాండ్​ ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉన్న ఈ హెడ్​ బ్యాండ్​ను త్వరలోనే వినియోగదారుల కోసం అమ్మకానికి ఉంచనున్నారు.

ట్యాగ్స్​