ఆర్​15 ఇంజిన్​తో ఎయిరాక్స్​ 155 బైక్​

By udayam on September 22nd / 4:52 am IST

యమహా ఈరోజు భారత్​లో మరో మోపెడ్​ను లాంచ్​ చేసింది. ఎయిరాక్స్​ 155 మాక్సీ స్కూటర్​ మోడల్​గా వస్తున్న ఇందులో యమహాకే చెందిన ఆర్​15 బైక్​లో ఉండే 155 సిసి ఇంజిన్​ను అమర్చింది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఆప్రిల్లా ఎస్​ఎక్స్​ఆర్​160 మోడల్​కు గట్టి పోటీనిచ్చేలా ఈ బైక్​ను రూపొందించారు. 24.5 లీటర్ల ట్యాంక్​, 5.8 ఇంచ్​ ఎల్​సిడి స్క్రీన్​, ఎల్​ఈడి హెడ్​లైట్స్​, టెయిల్​లైట్​, యుఎస్​బి ఛార్జింగ్​ పోర్ట్​లు ఈ బైక్​లో పొందుపరిచారు.

ట్యాగ్స్​