ఆర్​ఆర్​ఆర్​ను దాటేసిన కెజిఎఫ్​2

By udayam on May 11th / 5:47 am IST

భారత బాక్సాఫీస్​పై కెజిఎఫ్​2 దాడి కొనసాగుతూనే ఉంది. ఈ మూవీకి ముందు రిలీజైన రాజమౌళి పాన్​ ఇండియా చిత్రం ఆర్​ఆర్​ఆర్​ వసూళ్ళను తాజాగా యష్​ మూవీ దాటేసి చరిత్ర సృష్టించింది. ఆర్​ఆర్​ఆర్​ లాంగ్​ రన్​లో రూ.1120 సాధించగా.. కెజిఎఫ్​ 2 రూ.1160 కోట్లను క్రాస్​ చేసి ఇంకా రన్​ అవుతోంది. అదే సమయంలో భారత్​ అవతల సైతం కెజిఎఫ్​ 2 వసూళ్ళు ఆర్​ఆర్​ఆర్​ను బీట్​ చేశాయి. యష్​ మూవీకి ఓవర్సీస్​లో రూ.607.86 కోట్లు రాగా.. ఆర్​ఆర్​ఆర్​కు రూ.451 కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్​