నిద్రలో గురకపెట్టినా, దగ్గినా చెప్పే ‘ఆండ్రాయిడ్​’

By udayam on May 27th / 12:20 pm IST

మీ చేతిలోని స్మార్ట్​ఫోన్​ మీరు నిద్రలో దగ్గినా.. గురక పెట్టినా రికార్డ్​ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. ఇప్పటికే నెస్ట్​ హబ్​ స్లీప్​ సెన్సింగ్​ ఫంక్షన్​లో ఈ ఆప్షన్​ను ఆండ్రాయిడ్​ ఫోన్లలోనూ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది గూగుల్​. స్లీప్​ ఆడియో కలెక్షన్​ పేరుతో మనం నిద్రలో చేసే అన్ని పనులనూ ఇకపై ఆండ్రాయిడ్​ ఫోన్లు గుర్తించనున్నాయి. అంటే వ్యక్తులు ఎంత సేపు, ఎంత డీప్​గా నిద్రపోతున్నారన్నది మన భవిష్యత్తు ఫోన్లు గుర్తించనున్నాయన్నమాట.

ట్యాగ్స్​