యూట్యూబ్​ ‘సూపర్​ థ్యాంక్స్​’

By udayam on July 21st / 9:57 am IST

తమ ప్లాట్​ఫామ్​లో కంటెంట్​ను క్రియేట్​ చేసే క్రియేటర్లకు మరింత ఆదాయం చేకూర్చేలా యూట్యూబ్​ ‘సూపర్ థ్యాంక్స్​’ అనే ఫీచర్​ను తీసుకొచ్చింది. టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లు సైతం తన ప్లాట్​ఫాంలలో వైరల్​ వీడియోలు చేసే వారికి వ్యూస్​ ద్వారా కొంత ఆదాయాన్ని షేర్​ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూట్యూబ్​ కూడా అదే దారి పట్టింది. ఈ ఫీచర్​తో మీరు సబ్​స్క్రైబ్​ చేసుకున్న ఛానల్​లో వచ్చే వీడియో చూస్తేనే వారికి మీరు సూపర్​ థ్యాంక్స్​ చెబుతూ రూ.120 నుంచి రూ.3000 ల వరకూ పంపించొచ్చన్నమాట.

ట్యాగ్స్​