5 లక్షలకు పైగా ట్యాబ్‌లను పంపిణీ చేసిన ఏపీ సీఎం

By udayam on December 21st / 9:47 am IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లాచుండూరు మండలంయడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో అందించనున్న ఈ ట్యాబ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసినట్లు స్థానిక బహిరంగ సభలో సీఎం జగన్ తెలిపారు.

ట్యాగ్స్​