పెద్ద జిల్లాగా ప్రకాశం.. చిన్నది విశాఖ

By udayam on January 26th / 7:51 am IST

ఎపిలో కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఈరోజు మొదలైంది. మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రభుత్వం మార్పు చేసింది. పునర్విభజన అనంతరం విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా ప్రకాశం 14,322 చ.కి.మీ.లతో నిలిచింది. విశాఖ జిల్లా 928 చ.కి.మీల విస్తీర్ణంతో చిన్నదిగా ఉంది. కర్నూలు జిల్లా జనాభా పరంగా (23.66 లక్షలు) తో అగ్రస్థానంలో ఉండగా.. అత్యల్ప జనాభా జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా (9.54 లక్షల)తో నిలిచింది.

ట్యాగ్స్​