జగన్​కు ఎంతో చేస్తే.. నన్నొదిలేశారు.. షర్మిళ

By udayam on September 27th / 7:19 am IST

తనకు ఎపి సిఎం వైఎస్​ జగన్​తో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవంటున్నారు వైఎస్​ఆర్​టిపిసి అధినేత వైఎస్​ షర్మిళ. జగన్​ కోసం తాను ఎంతో చేశానని.. అయితే తాను పార్టీ పెట్టిన రోజునే ‘తమకు సంబంధం లేదు’ అని అనేయడం తనకు చాలా బాధేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలనేది ఎవరో చెబితే చేసింది కాదని, అది తన సొంత నిర్ణయమని, ఇందుకోసం ఎంతో ఆలోచించానని చెప్పారు.

ట్యాగ్స్​