భారీ మెజారిటీతో గురుమూర్తి విజయం

By udayam on May 3rd / 6:21 am IST

తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్​ఆర్​సిపి అభ్యర్ధి గురుమూర్తి 2.71,592 లక్షల ఓట్లతో గెలుపొందారు. 2019లో ఇదే స్థానంలో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్​ కంటే ఈయనకు 40 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. తర్వాత స్థానాల్లో టిడిపి అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3,54,516 ఓట్లు రాగా.. బిజెపి అభ్యర్ధి రత్న ప్రభకు కేవలం 57,080 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్​ అభ్యర్ధి చింతా మోహన్​కు 9,585 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ట్యాగ్స్​