తండ్రయిన యువరాజ్​ సింగ్​

By udayam on January 26th / 6:47 am IST

భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​, హేజల్​ కీచ్​ దంపతులు తల్లిదండ్రులయ్యారు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్​ ఖాతాలో యూవీ అభిమానులతో పంచుకున్నాడు. 2016లో బ్రిటీష్​ మారిషియస్​ నటి, మోడల్​అయిన హేజల్​ కీచ్​ను పెళ్ళాడిన యూవీ ఇటీవలే 5వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు.

ట్యాగ్స్​