యువరాజ్​ అరెస్ట్​.. విడుదల

By udayam on October 18th / 6:00 am IST

మాజీ భారత ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ను కుల విద్వేషాలు రెచ్చగొట్టారన్న కేసుపై అరెస్ట్​ చేసి ఆపై బెయిల్​పై విడుదల చేశారు. గతేడాది రోహిత్​ శర్మతో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో మాట్లాడిన యువరాజ్​.. ఆ క్రమంలో క్రికెటర్​ యుజువేంద్ర చాహల్​పై మాట తూలాడు. అనంతరం అతడి వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో దుమారం రేగడంతో యువరాజ్​ క్షమాపణలు చెప్పినప్పటికీ హర్యానాలో అతడిపై కేసు నమోదైంది. ఈ మేరకు తాజాగా కోర్టు ఆదేశాల మేరకు అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు తిరిగి బెయిల్​పై విడుదల చేశారు.

ట్యాగ్స్​