చాహల్​ నోరు మూతబడదు : సైమన్​ కటిచ్​

By udayam on April 7th / 8:09 am IST

తమ జట్టు స్టార్​ ప్లేయర్​ యజువేంద్ర చాహల్​ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని, అతడు సైలెంట్​గా ఉండడం చూడలేదని ఆ జట్టు కోచ్​ సైమన్​ కటిచ్​ అన్నాడు. అతడి స్కిల్​సెట్​, స్మార్ట్​ బౌలింగ్​ యాక్షన్​తో ఈసారి తమ జట్టుకు మరింతగా ఉపయోగపడతాడని చెప్పాడు. పవర్​ప్లే లో సైతం బౌలింగ్​ చేయగల సత్తా ఉన్నవాడు కాబట్టే అతడు మా జట్టు ప్రధాన బౌలర్​ అయ్యాడు. అతడి బాధ్యతలు ఏంటో అతడికీ బాగా తెలుసు అని కటిచ్​ అన్నాడు.

ట్యాగ్స్​