సెక్యూరిటీ చీఫ్‌ని తొలగించిన స్కీ!

By udayam on May 30th / 12:00 pm IST

రష్యా సైన్యం దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఖార్కివ్​ ప్రాంతంలో ఈరోజు ఉక్రెయిన్​ అధ్యక్షుడు ఒలొదిమిర్​ జెలెన్ స్కీ పర్యటించారు. ఈ ప్రాంతాన్ని రక్షించడం సంగతి గాలికొదిలి.. తన సొంత రక్షణకే ప్రాధాన్యమిచ్చిన జనరల్​, సెక్యూరిటీ చీఫ్​లను ఆయన తొలగించారు. ఈ నగరం ఎంతకీ తమ చేతికి చిక్కకపోవడంతో ఖార్కివ్​ పరిసరాలపై దాడులు ఆపేసిన రష్యా తూర్పు వైపు డోన్బాస్​పై దృష్టి మరల్చింది. దీంతో ఇక్కడి నుంచి రష్యా దళాలు వెనుదిరిగాయి.

ట్యాగ్స్​