జింబాబ్వే బ్యాటర్​ హంజాపై 9 నెలల నిషేధం

By udayam on May 18th / 10:51 am IST

నిషేధిత ఉత్ప్రేరకాలను వాడాడన్న కారణంతో జింబాబ్వే ప్లేయర్​ జుబేర్​ హంజాపై ఐసిసి 9 నెలల నిషేధం విధించింది. డోపింగ్​ వయలేషన్​ ఐసిసి డోపింగ్​ కోడ్​ కింద అతడిపై విధించిన ఈ నిషేధం ఈ ఏడాది మార్చి 22 నుంచి డిసెంబర్​ 22 వరకూ కొనసాగుతుందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 17న జరిపిన పరీక్షల్లో అతడి రక్తంలో ఫురోసెమైడ్​ ఉత్ప్రేరకం వాడినట్లు తేలింది. నిషేదిత ఉత్ప్రేరకాలు ఎవరు వాడినా ఉపేక్షించేది లేదని ఐసిసి జనరల్​ మేనేజర్​ అలెక్స్​ మార్షల్​ హెచ్చరించారు.

ట్యాగ్స్​